*మహిళలు రాజకీయాలు చెయ్యడం ద్వారానే మహిళా సాధికారాత ఏర్పడుతుంది
*అధికారం లేని జాతులను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం
*బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ తడికల శివకుమార్
*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో మార్చ్21*//:చర్ల మండల కేంద్రం లో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు కొండా కౌశిక్ ఆద్వర్యంలో కొత్తపల్లి పంచాయతీ లోని దాండుపేట గ్రామస్తులు విద్యావంతురాలు బోర0 లక్ష్మిగారిని పార్టీ జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ మహిళలు రాజకీయాలు చెయ్యడం ద్వారానే మహిళా సాధికారాత ఏర్పడుతుంది అధికారానీ దూరమైన జాతులను రాజ్యాధికారం లోకి తీసుకు రావడమే బీఎస్పీ లక్ష్యం అని అన్నారు విద్యావంతులైన బోర0 లక్ష్మీ SC ST BC లను ఐక్యం చేస్తుందని పార్టీని బలోపేతం చెయ్యానికి కృషి చేస్తుందని బహుజనులు చైతన్యం చేస్తుందని ప్రజలకు ఉన్నత మైనా సేవ అందిస్తుందని మాకు అపారమైన నమ్మకం ఉంది అని అన్నారు బోరం లక్ష్మీ కుటుంబానికి బీఎస్పీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ పార్టీ చర్ల మండల ఉపాధ్యక్షులు చెన్న0 మోహన్ పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి ఎకుల వేంకటేశ్వర్లు పార్టీ మండల కోశాధికారి పంభి కుమారి తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966