జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్04//:మంత్రికి ఘన స్వాగతం పలికిన పాఠశాల యాజమాన్యం*
రిబ్బన్ కటింగ్ అనంతరం కాసేపు సరదాగా షటిల్ ఆడిన మంత్రి పొంగులేటి
చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా అవసరమని గుర్తించి వారి కోసం ప్రత్యేకమైన ఆడిటోరియాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించిన మంత్రి
ఎంపీగా గెలిచినప్పటి నుంచే పాఠశాలతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్న మంత్రి పొంగులేటి
C.E.O
Cell – 9866017966