జననేత్రం న్యూస్ ఏప్రిల్O7 నిర్మల్ జిల్లా ప్రతినిధి*//:నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మల్ ఎమ్మెల్యే బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు సత్యనారాయణ గౌడ్, రావుల రామనాథ్, చంద్రక్రాంత్,ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాల్వ నరేష్ బిజెపి సీనియర్ నాయకులు చంద్రప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, గంగారెడ్డి, చెన్న రాజేశ్వర్, వీరయ్య, గణపతి, నారాయణ, భూమరెడ్డి, మహేష్ రెడ్డి, విలాస్, నరసయ్య, లక్ష్మణ్, భీమలింగం, తిరుమల చారి, గంగాధర్, దయాకర్, రమణయ్య, రేషన్ డీలర్లు నారాయణరెడ్డి, ఈశ్వర్ ,తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966