ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి ఏప్రిల్13//నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న సత్యమ్మ తల్లి తిరుణాల మహోత్సవంలో చివరి రోజు అయిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా నాయకులు యర్రబడి సురేష్
ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మాధవరావు ఆత్మీయ ఆహ్వానంతో పాల్గొన్నఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను
తిరుణాల మహోత్సవంలో చివరి రోజు అయిన పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత
భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆలయ అర్చకుల చై
సంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సామినేని ఉదయభాను
నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి
ఎన్నో వందల సంవత్సరాల నుండి
అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న సత్యమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట లో భాగంగా తిరునాళ్ళు మహోత్సవాలు జరిపే కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టమని తెలిపిన సామినేని ఉదయభాను
తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ సనాతన ధర్మ నిర్మాణానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త కూడా తన వంతు కృషిగా ముందుండి ఆయా ప్రాంతాల్లో దేవాలయ ల ప్రతిష్టను పెంచే విధంగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారని తెలియజేశారు
అందులో భాగంగానే కొన్ని వందల సంవత్సరాల నుండి నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న సత్తెమ్మ తల్లి తిరుణాల మహోత్సవంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని అందులో చివరి రోజైనా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియజేసిన నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను
తంబళ్లపల్లి రమాదేవి మరియు ఎన్టీఆర్ జిల్లా జనసేన నాయకులు ఎర్రబడి సురేష్ ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966