*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో /ఏప్రిల్18*//రఘునాధపాలెం విచారణ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కోయచలక,& రేగులచలక మరియాపురం, వేపకుంట్ల, రఘునాధపాలెం, వైయస్సార్ కాలనీ లో ఉన్నటువంటి విశ్వాసలు అందరూ కూడా గుడ్ ఫ్రైడే రోజు నిర్వహించే శిలువ యాత్రలో భక్తితో పాల్గొని ఆరోజు ఏసుప్రభు వారు సెలవు మీద పడినటువంటి పాటులను గుర్తు చేసుకోవటం జరిగినది. ఈ శిలువ యాత్రలో ముఖ్య అతిథులుగా క్రీస్తు జ్యోతి కాలేజ్ తల్లాడ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ కొరివి తోమస్ , కొమరవల్లి జోసెఫ్ సంఘ పెద్దలు గాజుల కృష్ణారావు , గాజుల ముత్తయ్య , గాజుల నరసింహారావు సూర్యం , కొండ్రు రాంబాబు, గాజుల గోపాలరావు, అన్ని గ్రామాల ఉపదేశులు అన్ని గ్రామాల విచారణ పెద్దలు, సంఘస్తులు అధిక సంఖ్యలో పాల్గొని సిలువ యాత్రలో పాల్గొని వారి యొక్క పాపాలను నుంచి విముక్తి చేసుకోవడం జరిగినది.
C.E.O
Cell – 9866017966