*జననేత్రం న్యూస్ మేడిచెల జిల్లా:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రతినిధి ఫిబ్రవరి28*//:ఓ వ్యక్తిని పిస్టల్ తో బెదిరించి డబ్బులు దోచుకున్న 6గురు దోపిడీ నేరస్తులను అరెస్టు చేసిన దుండిగల్ పోలీసులు..
వారి దగ్గర నుండి 5,25,000 నగదు నకిలీ రివాల్వర్ ఒక కత్తి, కారు, 7 ఫోన్లు స్వాదీనము..6 గురు నేరస్తులను రిమాండ్ కు తరలించిన పోలీసులు..
C.E.O
Cell – 9866017966