*జననేత్రం న్యూస్ అహ్మదాబాద్ స్టేట్ బ్యూరో జూన్12*//: మేఘానిలో కూలిన ఎయిర్‌ఇండియా విమానం…
సివిల్ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిన విమానం…
టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం…
విమానంలో 242 మంది ప్రయాణికులు…
పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు…
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం…
చెట్టును ఢీకొట్టి జనావాసాలపై దూసుకెళ్లిన విమానం…
ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు…
కొనసాగుతున్న సహాయక చర్యలు…
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది…
సహాయకచర్యల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది…
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…
C.E.O
Cell – 9866017966