జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్12*//:ల్యాబ్ టెక్నీషియన్ కి ఇవ్వవలసినా అనుభవ సర్టిఫికేట్ ల్యాబ్ అటెండెంట్ కి ల్యాబ్ మేనేజర్ కి సూపర్ వైజర్ లకి ఇచ్చి అసలైన ల్యాబ్ టెక్నీషియన్ కి న్యాయము చేయలని కోరుచున్నాము. కొందరు అధికారులు అవకతవకలకుపాల్పడినారుపాల్పడుతున్నారు..ఇట్టి విషయమై DM&HO కళావతిబాయి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో బాగంగా నారపోగు ఉమా శేఖర్ బుర్రి ఉపేంద్ర పాల్గొన్నారు దిని పైన విచారణ జరిపి MHRB ఆశావహులాకి న్యాయమ్ చేయాలనీ కోరనైనధి
C.E.O
Cell – 9866017966