*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్ 30*//:2025 నాడు రోటరీ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో రూ.55,000/- నగదు పురస్కారంతో పాటు ఆ విద్యార్థిని రోటరీ సభ్యులు సన్మానించారు..
ఈ కార్యక్రమానికి ఫస్ట్ ప్రెసిడెంట్ శ్రీ ప్రభాకర్ గుప్తా ప్రోగ్రాం చైర్మన్ గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దారా బాలాజీ రావు కార్యదర్శి విద్యా సాగర్ ,పాస్ట్ ప్రెసిడెంట్లు వీరయ్యబాబు, యశోద రామచందర్రావు ,మహమ్మద్ రఫీ ప్రెసిడెంట్ నామని షేక్ అజీమ్ తో పాటు సభ్యులు సానికొమ్ము శంకర్ రెడ్డి, కొత్త రామకృష్ణ , సీనియర్ సభ్యులు బందు నరసింహ రావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు శ్శ్రీనివాస్ కూడా పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియ చేశారు జరిగింది.
C.E.O
Cell – 9866017966