*జననేత్రం న్యూస్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జూలై06*//: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వికలాంగులకు మాయ మాటలు చెబుతూ మీకు మీ సేవలో స్లాట్లు బుకింగ్ చేస్తాను మీకు పింఛన్ వచ్చేటట్టు చేస్తాను అని మాయ మాటలు చెప్తూ వసూల్ రాజాగా మారినారు అతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు
C.E.O
Cell – 9866017966