*జననేత్రం న్యూస్ నందిగామప్రతినిధి*//:ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నూతన స్తూప ఆవిష్కరణ మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం తక్కెళ్ళపాడు గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో *ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వేల్పుల ప్రభాకర్ రావు మాదిగ* మాట్లాడుతూ గ్రామంలో పార్టీలకు అతీతంగా మాదిగ జాతి కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావడం సంతోషకరమైన విషయం అని తెలియజేశారు. మన మాదిగ జాతి కోసం గ్రామంలో అభివృద్ధి పదంలో ముందుగా తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేద్దామని తెలుపుతూ ఎమ్మార్పీఎస్ కమిటీ తరఫున గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి చేయడానికి మేము ఇంకా సిద్ధంగా ఉన్నామని.
*జై మాదిగ జై జై మాదిగ*
C.E.O
Cell – 9866017966