జననేత్రం న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి జులై17*//: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలోని కూడ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో విధి బల్బులను అడిగిన వెంటనే స్పందించి వీధిలైట్లు వేపిచ్చిన కొందుర్గు గ్రామ సెక్రెటరీసురేఖ కి గ్రామపంచాయతీ సిబ్బందికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న… తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి.. కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్ జి వేణుగోపాల్. యస్. మల్లేష్. సి.భవాని.దర్శన్ గ్రామస్తులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966