జననేత్రంన్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో*//:ఈకార్యక్రమంలోముఖ్యఅతిథిగా పాల్గొన్న హెచ్ వన్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ G. రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొని ఉన్న ఎన్ హెచ్ ఎం మరియు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాంటినెన్సీ వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారని సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా ఐక్యం అవ్వాలని పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల హెచ్ వన్ యూనియన్ ఎల్లప్పుడూ తోడు ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ వి కృష్ణారావు ప్రధాన కార్యదర్శి N.సందీప్ వర్కింగ్ ప్రెసిడెంట్ y. సురేష్
వైస్ ప్రెసిడెంట్ నిర్మల జ్యోతి భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు డి ధనలక్ష్మి సభ్యులు రాజ్యలక్ష్మి, దేవయ్య, శివ, గీత, రమేశ్, అరుణ, రమ్య, సుజాత, మమత, శ్రీదేవి, నాగమణి, సునీత కళ్యాణి రేణుక తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966