పోస్ట్ చేసిన జూలై 20, 2025 10:56 AM
దాత చేయూతతో ఓ ఓ ప్రభుత్వ భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో. ఆ పాఠశాలలో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు. చక్కటి ఏకరూప దుస్తులు, మెడలో మెడలో, కాళ్లకు బూట్లు ధరించి ధరించి ప్రతిరోజు సుమారు 420 పిల్లలు బస్సుల్లో పాఠశాలకు. అలాగని ఆ ఆ పాఠశాల ఏదో పట్టణంలో లేదు మారుమూల పల్లెటూరులో పల్లెటూరులో. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి భీమదేవరపల్లి మండలం లో ఉంది ఈ. ఇదే గ్రామానికి చెందిన కావేరి కావేరి సంస్థ ఎండి ఎండి, గుండవరపు భాస్కరరావు ఊరితో పాటు పాఠశాలను దత్తత తీసుకొని. ఆధునికీకరించిన పాఠశాల భవనంలో ప్రాథమిక ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు.
సమీపంలోని 11 గ్రామాల నుండి 420 మంది పిల్లలను పాఠశాలలకు తీసుకురావడానికి మూడు బస్సులు ఏర్పాటు. డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు వేతనాలు డీజిల్ కోసం దాత భాస్కర్ రావు ప్రతినెల ప్రతినెల 1.50 లక్షలను. విద్యార్థులకు ఏటా రెండు రెండు జతల ఏకరూప, బ్యాగు, బ్యాగు, బెల్ట్, టై. పాఠశాలలో అవసరమైన ప్రైవేటు ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను, ఆయాలను ఆయాలను వారి వేతనాలను తనే చెల్లిస్తూ ఔధార్యాన్ని ఔధార్యాన్ని. పాఠశాలలో 17 మంది మంది ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించి వారికి వారితోపాటు బస్సులను బస్సులను, డ్రైవర్లను, క్లీనర్లను, క్లీనర్లను కూడా వారి వారి ఖర్చులు కూడా దాత భాస్కర్ భరిస్తున్నారని ప్రాథమిక పాఠశాల వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా.
పాఠశాలలో ఇతర ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చేర్చుకోవడం లేదని కేవలం ప్రైవేట్ పాఠశాలల పాఠశాలల నుండి విద్యార్థులు మాత్రమే చేర్చుకోవడం. విద్యార్థుల సంఖ్యలో హనుమకొండ జిల్లాలోనే పాఠశాల ప్రథమ ప్రథమ స్థానంలో ఉందని, రానున్న రానున్న 1000 మందికి పైగా విద్యార్థులకు పాఠశాలలో చేయాలనే లక్ష్యంతో. నవోదయ, గురుకుల పాఠశాలల పాఠశాలల పరీక్షలకు పరీక్షలకు విద్యార్థులకు బోధన చేయడం. దాత భాస్కర్ రావు రావు పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల కోసం ప్రతినెల సుమారు 14 లక్షల లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని చేస్తున్నారని. దాత భాస్కర్ రావు రావు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు వసతులు కల్పించడం పట్ల పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం. అంతేకాకుండా తమ పిల్లలు పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం.
C.E.O
Cell – 9866017966