జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోఫిబ్రవరి23//:కోయిచలక గ్రామానికి చెందిన చెరుకూరి సీతారాముల కి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించిన శుభసందర్భంలో కోయచలక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సీతారాములుని శాలువతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది
ఈ సందర్భంగా మంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966