*జననేత్రం న్యూస్ మెదక్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి24*//
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని నూతనంగా గ్రామపంచాయతీ ఏర్పాటు అయినటువంటి శేరీల గ్రామంలో సోమవారం నాడు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ మండల ప్రెసిడెంట్ మల్లేశం నర్సాపూర్ మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా జిల్లా నాయకులు హనుమన్న నరేందర్ రెడ్డి వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తలారి మల్లేశం సొసైటీ డైరెక్టర్ కిష్ట గౌడ్ వెంకట్ రెడ్డి జగ్గ శంకర్ గౌడ్ దుర్గ గౌడ్ వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుసూల మల్లేశం చారి ఎర్రోళ్ల సత్యనారాయణ బత్తుల నవీన్ బత్తుల శివయ్య బండ డాకులు పుల్లి ఆగం గోగుల బిక్షపతి మేకల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ యాదవుల కులాస్తులకు ఆరాధ దైవం అయినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ఏ మల్లనగ కొలుపుకొని ప్రతి ఏటా శివరాత్రి ముందు జాతరలను జరుపుకొని ప్రతి ఇంట మల్లన్న బ్రహ్మోత్సవాలను జరుపుకోవడం ఎంతో సంతోషకరమని ఇలా మల్లలను యాదవులు వారు వారి ప్రతి ఇంట పూజలు పునస్కారాలు చేసుకొని నాలుగు ఐదు రోజులపాటు బండ్లు బోనాలు అగ్నిగుండాలు వారి సాంప్రదాయ బద్ధంగా జాతర మహోత్సవాలను ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారని ఇలాంటి జాతర మహోత్సవానికి తాను రావడం శ్రీ మల్లికార్జున మల్లన్న దైవ కృపతోనే నేడు నేను ఈ జాతర ఉత్సవాలలో పాల్గొనడం జరిగిందని యాదవులను మల్లన్న దేవుడు వారికి సకల సంపదలు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో కలకాలం ఆనందంతో రానున్న రోజులలో ఎంతో ఆనందంగా ఉండాలని వారు చేస్తున్నటువంటి పనులలో సుఖ సౌఖ్యాలతో సకల సౌభాగ్యాలతో ఉండాలని మల్లన్న దేవుని వేడుకుంటున్నానని తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకొని రెండవ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కూడా మల్లన్న దేవుడి దయ కృపలతో రానున్న నాలుగు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందాలని ఆక్రమిస్తున్నానని ప్రతిపక్ష నాయకులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఎన్నో లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాని ఆయన తెలియజేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కు ఇచ్చినటువంటి అభివృద్ధి పనులు ఒకటి ఒకటిగా నెరవేర్చే ప్రయత్నంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ప్రతిపక్ష నాయకులు ఎన్నో ఆరోపణలు చేసిన తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దని రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో అప్పుల పాలు చేశారని అందువల్లనే రైతు భరోసా వెనక ముందు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని మే 31 వరకు ప్రతి ఒక్క రైతుకు పంట పెట్టుబడి కింద రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం కచ్చితంగా జరుగుతుంది అని వ్యవసాయ పెట్టుబడి కోసం రైతు భరోసా రాణి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి రైతు భరోసా ఎందుకు పడలేదని తెలుసుకోవాలని ఆయన తెలియజేశారు రానున్న స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడినటువంటి సర్పంచ్ అభ్యర్థికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే నైతిక బాధ్యత మీ చేతుల్లోనే ఉందని నూతనంగా ఏర్పాటు అయినటువంటి శేరిలా గ్రామపంచాయతీ కి కాంగ్రెస్ పార్టీకి చెందిన నూతన సర్పంచ్ ఎన్నుకొని మీయొక్క సెరిలా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బరువు బాధ్యతలు మీ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన తెలియజేశారు
C.E.O
Cell – 9866017966