*జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి25*// నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం పట్టభద్రులను కలిశారు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫర్స్ నరేందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.పట్టభద్రుల అభ్యున్నతికి మరియు సంక్షేమమే ధ్యేయంగా సమాజాభివృద్దే లక్ష్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పనే ప్రధాన అజెండాగా పనిచేస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొల్లజీ నర్సయ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు సుమన్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారాయణ్ రెడ్డి, భోజగౌడ్, సత్యం దశరథ్ రాజేశ్వేర్,తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966