*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమార్చి01*//:వంగూరి ఆనందరావు మాదిగ ఎంఎస్పీ జాతీయ నాయకులు మాదిగ అమరవీరుల ప్రాణ త్యాగాలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత తెలంగాణ రాష్ట్రంలో జరిగి తేరాల్సిందేనని ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ డిమాండ్ చేసినారు నేడు మార్చి ఒకటో తేదీన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మ రూరల్ మండల పరిధిలోని వెంకటగిరి గ్రామం గుదిమల్ల గ్రామాలలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్స వాలను ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం అనేక అడ్డంకులు కలుగుతున్న సందర్భాలలో ఆ అడ్డంకులను అధిగమించడానికి ఉద్యమ అధినాయకుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక ఉద్యమాల విజయ సారథి మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు మాదిగ మాదిగ ఉప కులాల ప్రజలు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతను ఎస్సీ జాబితాలోని అన్ని కులాల ప్రజలకు సామాజికంగా అందే వరకు అటువంటి చట్టబద్ధతను సాధించుకోవటానికి నిష్పక్షపాతంగా ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు కావలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసినారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత జరిగే సమయంలో కూడా మాలల్లోనే కొంతమంది స్వార్థపరుల ఆలోచన విధానానికి అనుగుణంగా కమిషన్ చైర్మన్ అత్తర్ గారి రిపోర్టును కమిషన్ టైమ్ రిపోర్టు సమర్పించే సమయం ఇంకా ఉన్నప్పటికీ ఆగమేఘాల మీద నివేదికను ఉప సంఘానికి సమర్పించటం ఉప సంఘం ఆమోదించటం క్యాబినెట్ ఆమోదించటం అదేరోజు శాసనమండలిలో శాసనసభలో ఒకేరోజు ఆమోదించి గందరగోళ పరిస్థితుల్లో వర్గీకరణ అమలను అస్తవ్యస్తంగా తీర్మానం చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది సరైన పద్ధతిలో లేదని దీనిని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆనందరావు మాదిగ తెలియజేసినారు మాదిగ తెలియజేసినారు ఉద్యమాధినేత మందకృష్ణ మాదిగ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపార్ట్మెంట్ తీసుకొని కమిషన్ రిపోర్ట్ లో వెలుగు చూసిన అవకతవకలను స్పష్టంగా ముఖ్యమంత్రి ముందు తెలియజేయడం జరిగిందని దీనికి కమిషన్ గడువును మరొక నెలపొడిగిస్తూ సమయం ఇవ్వడం అంటే కమిషన్ లో నివేదికలో డొల్లతనం స్పష్టంగా ఉందని మనకు అర్థమవుతుంది దీన్నిబట్టి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సామాజికంగా అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఉండాలని దృఢ సంకల్పంతో నేడు మందకృష్ణ మాది గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జరిగిన లోటుపాట్లను సరిచేసి మాత్రమే వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించాలని కోరడం జరిగింది దీనికి మాదిగలు మాదిగ ఒప్పుకులాల ప్రజలు జరిగే ఉద్యమ కార్యాచరణకు అప్రమత్తతో వ్యవహరించి ఉద్యమ కార్యాచరణకు ముందుకు రావాలని పిలుపునిచ్చినారు ఈ గ్రామ సభలలో ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు కనకం జనార్ధన మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు సిరిపరపు బందయ్య మాదిగ రాష్ట్ర కళామండలి నాయకులు నూకపోవు వెంకయ్య మాదిగ మండల ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బోయన కృష్ణ మాదిగ కందుకూరి వెంకటనారాయణ మాదిగ మాదిగ కళాకారులు బందు నాగేశ్వరరావు మాదిగ దాస్ మహారాజ్ మాదిగ పోస్ట్ ప్రకాష్ మాదిగ నూక పొంగు చైతన్య మాదిగ చేకూరు చైతన్య మాదిగ వెంకటగిరి గ్రామ కమిటీ అధ్యక్షులు మే నాలా ఎంకటి మాదిగ గుడిమల్ల గ్రామ కమిటీ అధ్యక్షులు చెరుకుపల్లి వీరాంజి మాదిగ దగ్గుపాటి మల్లయ్య మాదిగ దగ్గుపాటి వైకుంఠం మాదిగ దగ్గుపాటి రాము మాదిగ మేనాల మల్లికార్జున మాదిగ రామస్వామి అజయ్ వెంకట రవి లక్ష్మయ్య అఖీలు ఆరింపల్లె సీతారాములు ఎక్స్ ఎంపీటీసీ చేకూరి వెంకటేశ్వర్లు చెరుకుపల్లి బాబు తూరుగంటి వెంకటేశ్వర్లు బొందమ్మ పద్మ అలివేలు తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966