*జననేత్రంన్యూస్ఉమ్మడి ఖమ్మంజిల్లాబ్యూరో మార్చి02*//:ఖమ్మం నగరంలో కిన్నెర హోటల్ నందు మాదిగ న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. మాదిగజాతి అభివృద్ధికోసం సమన్వయసమస్యల పరిష్కారం కోసం అందరూ ఐకంగా ఉండాలని మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ నియమించడం జరిగిందని పేర్కొన్నారు . అప్పుడే సమస్యలను జాతీయస్థాయిలో పరిష్కరించుకోవడం జరుగుతుందని తెలిపారు . అధ్యక్షులు తేళ్ళూరి వెంకటేశ్వరరావు న్యాయవాది , ప్రధాన కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు న్యాయవాది , ఉపాధ్యక్షులు చేకూరి ముక్తేశ్వరావు న్యాయవాది , సహ కార్యదర్శి కందుకూరి ప్రసాద్ రావు న్యాయవాది , కమిటీ సభ్యులు కన్నెగంటి గోపి వేల్పుల రామయ్య , గౌరవ సలహాదారులు బొమ్మర రామ్మూర్తి , బివి రాఘవులు , బొడ్డు రాములు న్యాయవాదులు ఎన్నుకున్నారు . ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గద్దల దిలీప్ , నారల పాటి అరుణ్ కుమార్ , న్యాయవాదుల గుమస్తాలు నరసింహారావు , సోమయ్య , సాగర్ , సామిమేలు , కల్చరల్ కమిటీ కన్వీనర్ యుద్ధనౌక పమ్మి రవి న్యాయవాది మరియు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు .
C.E.O
Cell – 9866017966