*జననేత్రం న్యూస్ స్టేట్ బ్యూరో మార్చి02*//:రంజాన్ మాసం ఈరోజు (ఆదివారం) నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ఇది మన సమాజంలో శాంతి, సామరస్యాన్ని తీసుకురావాలి. ఈ పవిత్ర మాసం కృతజ్ఞత, భక్తిని ప్రతిబింబిస్తుంది. కరుణ, దయ, సేవ, విలువలను మనకు గుర్తు చేస్తుంది’.
C.E.O
Cell – 9866017966