*మేడ్చల్ జిల్లా: జననేత్రం ప్రతినిధిమార్చ్06*//దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరంపేట స్నేక్ పాక్ దగ్గర రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధుని ఆటో ట్రాలీ ఢీకొనడంతో స్థానికులు 100 డయల్ ద్వారా దుండిగల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఆ వృద్దున్ని గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించడం జరిగింది ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న వృద్ధుని గుర్తుపడితే దుండిగల్ పోలీస్ వారిని సంప్రదించగలరు ఫోన్:+919492755753
C.E.O
Cell – 9866017966