*శత్రువుల తలలు తెగనరికిన ఝాల్కరీ బాయి ధైర్యానికి,
దేశానికి ఆవాసమైన
జననేత్రం న్యూస్ స్టేట్ బ్యూరోమార్చ్08//:ఆకాశమంత అంభేడ్కరుని ఆశయానికి తోడునిలిచిన
అమ్మ రమాభాయి త్యాగానికి,
ఆర్యులు అద్దిన అంధకారంలో అగ్గిమిరుగుడై మెరిసి అక్షరాలు దిద్దించిన తల్లి సావిత్రీబాయి సాహసానికి,
అడవితల్లి కన్న ఆయుధమై
కులమగదురహాంకురుల గుండెలమీద ఫిరంగై పేలిన ఫూలన్ దేవి ప్రతీకారానికి
కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేసే
మదర్ థెరిస్సా విశ్వమాతకు
నాదేశంలో పుట్టిన ధీరవీర త్యాగాల తల్లులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
C.E.O
Cell – 9866017966