*జననేత్రం న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంప్రతినిది11*//:సూరారం129 డివిజన్ శ్రీకృష్ణ నగర్ లోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ దారం శివగుప్త,,డివిజన్ మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి, సుమలత, టాక్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966