*జననేత్రంన్యూస్ఉమ్మడిఖమ్మంజిల్లాబ్యూరోమార్చ్15*//:ఖమ్మంరూరల్.మండలం,తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్.కిరణ్ కుమార్ పై నిన్న రాత్రి బి ఆర్ ఎస్ గుండాలు వెనక నుండి రాళ్ళ తో చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.ఇలాంటి సంఘటన పిరికి పందళ చర్యగా భావిస్తున్నామన్నారు.తక్షణమే దాడి చేసిన బి ఆర్ ఎస్ గుండాలను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ పోలీస్ వారిని సురేష్ నాయక్ కోరడమైనది.
C.E.O
Cell – 9866017966