*జననేత్రం న్యూస్ దుబ్బాక నియోజకవర్గం ప్రతినిధి మార్చ్16*//: అక్బర్ పేట్ భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు దిష్టిబొమ్మను దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అసెంబ్లీలో అనుచితవాక్యాలు చేసినందుకు ఆదివారం దిష్టిబొమ్మను దగ్గం చేసినట్టు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్లాక్ కాంగ్రెస్, అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ భూంపల్లి భీమ్ రావు తాజా మాజీ సర్పంచ్లు కుండం శంకర్ పోతారం అనసూయ ప్రతాప్ మండల పార్టీ అధ్యక్షులు ముత్తoగి భూమయ్య మండల మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత కూడ వెళ్లి డైరెక్టర్లు కడవేరిగు నాగరాజ్ ఎనుగంటి చంద్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూతురి చందు దేవర మైపాల్ యాదవ్ తిప్పన బోయిన స్వామి మధుగాని వెంకట్ యాదవ్ జీడిపల్లి రమేష్ పోతారా ముత్యాలు రమ్య తదిరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966