*జననేత్రం న్యూస్ ప్రతినిధి మార్చ్20*//: మెదక్ జిల్లా చేగుంటమండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో
సామాజిక ఉద్యోగా స్థానిక ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ను అసెంబ్లీలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేగుంట గాంధీ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి,tpcc మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా చెగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ మహేష్ మొహమిల్ ట్రెజారర్ బాల్ రెడ్డి బ్లాక్ అద్యక్షులు కనకయ్య మాజీ ఫ్యాక్స్ చైర్మన్ రెడ్డిపల్లి వెంగళరావు ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ దుబ్బాక అసెంబ్లీ యువజన కార్యదర్శి సాయి కుమార్ గౌడ్ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ సీనియర్ గ్రామ అయిత పరంజ్యోతి జూకంటి రాజా గౌడ్ జగన్ గౌడ్ గ్రామ అద్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966