*జననేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి25*//: సూరారం కాలనీలో నివాసం ఉండే K.గోపాలకృష్ణ,స్, s/o K. సోమరాజు,తన తండ్రి ఉదయం నుండి కనబడటం లేదని చుట్టుపక్కల ఎంత వెతిన ఆచూకీ దొరకలేదని సూరారం పోలీస్ వారిని సంప్రదించాడు, వెంటనే స్పందించిన పోలీసు వారు వారి సిబ్బందితో చుట్టుపక్కల కాలనీలో వెతికి స్థానికుల సాయంతో వృద్ధుడు K.సోమరాజు 80 సంవత్సరాలు రాజీవ్ గృహకల్ప కాలనీలో ఐదవ బ్లాక్ దగ్గర ఉండటం గుర్తించి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి వారి కుమారుడు గోపాలకృష్ణకి అప్ప చెప్పడం జరిగింది
C.E.O
Cell – 9866017966