*జననేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లా.మార్చ్26*//:నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ అడెల్లి మహా పోచమ్మ దేవాలయం హుండీ లెక్కింపునాకు బుధవారం పోలీస్ పర్యవేక్షణ నిర్వహించారు. ఈ పది హుండీ ల లెక్కింపులో నగదు రూపాయలు 36 లక్షల 46 వేల 375 రాగ మిశ్రమ బంగారం 210 గ్రాములు,వెండి 4కేజీల 700 గ్రాములు వచ్చినట్లు ఈవో రమేష్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పరిశీలికుడు రంగు రవికిషన్ గౌడ్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పలు గ్రామాల సేవా సభ్యులు ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
C.E.O
Cell – 9866017966