*జననేత్రం న్యూస్ భదృద్రికొత్తగూడెం జిల్లా బ్యూరో మార్చ్29*//:పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు భద్రాచలం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో *ముస్లిం మహిళలకు చీరల పంపిణీ* కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కారేపల్లి బజార్లో గల *మజీద్ ఏ జామాన్* మరియు రాజుపేట కాలనీ లో గల *బిలాల్ మసీద్* నందు 20మంది మహిళలకు భద్రాచలం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజర్ ఎస్కే ఉస్మాన్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇల్హా బక్షి. ఎస్కే బాష. ఎస్.కె జావీద్. ఎండి బాబాజీ. వలీవుల్లా పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966