*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమార్చ్30*//:ఎధులాపురం మున్సిపాలిటీ, పెద్దతండా కేబీఆర్ నగర్ 2 నందు పసుపులేటి.శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం లో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ను నెల రోజుల పాటు నిర్వహిస్తారన్నారు.అలాగే వారికి ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వారీతో పాటు మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం.శేష్ రెడ్డి,జరీనా స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్న
C.E.O
Cell – 9866017966