*జననేత్రం న్యూస్ స్టేట్ బ్యూరో మార్చ్02*/గుజరాత్
ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామంగా గుజరాత్ కచ్ జిల్లాలోని మాధపర్ నిలిచింది. ఈ గ్రామంలో 32 వేల మంది నివశిస్తున్నారు. గ్రామానికి చెందిన చాలా మంది ఇతర దేశాల్లో నివశిస్తున్నారు. వారు ప్రతి సంవత్సరం తమ వారికి డబ్బులు పంపిస్తుంటారు. అలా పంపిన సొమ్మును ప్రజలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఆ డిపాజిట్ విలువ రూ. 7 వేల కోట్లు.
C.E.O
Cell – 9866017966