*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్10*//:రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సూచన ప్రకారం రఘునాధపాలెం మండలంలో కోయచలక గ్రామంలో కూరగాయలు పండించే రైతుల్ని గుర్తించి రైతు బజార్లో కూరగాయల అమ్ముకోవడానికి ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది .
…..అనంతరం చెరుకూరి రామారావు రైతు బజార్లో ఏర్పాటుచేసిన షుగర్ జ్యూస్ పాయింట్ ను ప్రారంభించినారు
ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ పూనకొల్లు నీరజ .N V . స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలపు వెంకటరమణ . కోయచలక గ్రామ మాజీ ఉపసర్పంచ్ చెరుకూరి పూర్ణచంద్రరావు .రైతులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966