*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోఏప్రిల్13*//:విచ్చేయుచున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పర్యటన విజయవంతం కోరుతూ నేడు ఖమ్మం రూరల్ అన్నయ్య నమస్తే మండల పరిధిలోని గుర్రాలపాడు గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కొర్ని వీరభద్రం మాదిగ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరు ఆనందరావు మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 13వ తేదీన ముదిగొండ మండల పరిధిలోని వల్లభి మేజర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమాల రథసారథి మానవతావాది మాని శ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్న సందర్భంగా మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చినారు ఖమ్మం జిల్లా ఎంఎస్పి జిల్లా కార్యదర్శి కనకం జనార్దన్ మాదిగ మాట్లాడుతూ గుర్రాలపాడు గ్రామంలోని మాదిగ ప్రజలంతా అధిక సంఖ్యలో ముదిగొండ మండల కేంద్రానికి 13వ తేదీన ఉదయం 10 గంటలకు చేరుకొని మందకృష్ణ మాదిగకి ఘన స్వాగతం డబ్బులతో పలకాలని పిలుపునిచ్చినారు ఈ గ్రామ సభలో కొర్ని సీతారాములు మాదిగ కొర్ని వెంకయ్య మాదిగ కొర్ని ఉపేందర్ మాదిగ బంక సత్యనారాయణ మాదిగ నండ్ర వెంకటేశ్వర్లు మాదిగ బంక బాబు మాదిగ కత్తి వెంకన్న మాదిగ కత్తి లచ్చయ్య మాదిగ కోల్కపోగు నాగరాజు మాదిగ పగిడిపల్లి కోటయ్య మాదిగ బంక గోపి మాదిగ నండ్ర ఉపేంద్ర మాదిగ నండ్ర నాగరాజు మాదిగ కొర్ని వీరభద్రం మాదిగ కత్తి రాము మాదిగ కొర్ని నాగరాజు మాదిగ కొర్ని శ్రీకాంత్ మాదిగ కోల్కపోకు నందీప్ మాదిగ మాగి నాగరాజు మాదిగ కత్తి విజయ్ భాస్కర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966