*జననేత్రం న్యూస్ భద్రాచలంనియోజకవర్గం ప్రతినిధిఏప్రిల్14*//:భద్రాచలంలో అభయ ఆంజనేయ స్వామి పార్క్ నందు *ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడు పద్మ శ్రీ అవార్డు గ్రహీత గౌ,, శ్రీ వనజీవి రామయ్య సంతాప సభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు .*
ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడు పద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మరణించడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ6 మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, గ్రీన్ భద్రాద్రి టీం, ప్రకృతి ప్రేమికులు, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు…
C.E.O
Cell – 9866017966