*జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి.ఏప్రిల్14*//
సారంగాపూర్ మండల కేంద్రంలో స్వర్ణ గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళి అర్పించారు.తర్వాత అక్కడే నిర్వహించి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని,గాంధీ అంబేద్కర్ ల గురించి వివరంగా చెప్పారు.
ఈ కార్యక్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది,మండల అధ్యక్షులు భోల్లోజి నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పోతారెడ్డి,అహ్మద్ ముక్తార్,ప్రశాంత్, దన్సింగ్,యువజన కాంగ్రెస్ మండల అద్యక్షులు షేక్ శేఫిక్,సీనియర్ నాయకులు సింగం బోజగౌడ్, సలీమ్, భోజన్న ,రమేష్,లింగారెడ్డి , సత్యం,రాము, లస్మన్న,
సోషల్ మీడియ కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్,
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966