*జననేత్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 17*//:సారంగాపూర్ మండల కేంద్రంలో వంజార్ గ్రామానికి చెందిన తోకల పోశెట్టి s/o లక్ష్మన్న వయస్సు 65 సంవత్సరాలు వంజర్ గ్రామ శివారు లో దడే గుట్ట ఓర్రెలో ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుడికి ఇద్దరు భార్యలు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇతను 20 సంవత్సరాల నుండి కుటుంబానికి దూరంగా ఉంటూ వంజర గ్రామ హనుమాన్ దేవాలయంలో ఒంటరిగాజీవిస్తున్నాడు.నిన్నటినుండిగ్రామంలోకనిపించలేడుఒంటరిగాఉంటూమనస్థాపానికిగురైఆత్మహత్యచేసుకున్నాడు. అతని భార్య తోకల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
C.E.O
Cell – 9866017966