*జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్18*//:సారంగాపూర్ మండల కేంద్రం లో ఆలూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంబించారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు నరేష్, మండల నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావ్, చిన్నయ్య నర్సయ్య, భోజన్న, విజయ్, శివకర్, విలాస్, రాజేశ్వర్, తిరుమల చారి, మధు తో పాటు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
.ఏప్రిల్18*//:సారంగాపూర్ మండల కేంద్రం లో ఆలూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంబించారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు నరేష్, మండల నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావ్, చిన్నయ్య నర్సయ్య, భోజన్న, విజయ్, శివకర్, విలాస్, రాజేశ్వర్, తిరుమల చారి, మధు తో పాటు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966