*జననేత్రంఉమ్మడఖమ్మంజిల్లాబ్యూరోఏప్రిల్19*//:రఘునాథపాలెంమండలపరిధిలోనిపుటానితండగ్రామపంచాయతీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ నాయకులు నిర్వహించారు.ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సిఫారసు మేరకు మంజూరైన గుగులోతు బుజ్జి 14 వేల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు, నవతెలంగాణ విలేఖరి, భానోతు నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి, గుగులోతు హరి, గ్రామ నాయకులు, గుగులోతు చిన్న, భూక్య కాళ్ళు తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966