*జననేత్రం న్యూస్ నార్సింగి మండల ప్రతినిధి ఏప్రిల్22*//: బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి కోఆర్డినేటర్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో సొంతా గూటికి చేరుకున్న కండ్లకోయ శ్రీకాంత్ మరికొందరు నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తకు ఇష్టం లేకుండా పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు శ్రీకాంత్ మాట్లాడుతూ నాకు ఇష్టం లేకుండా బలవంతంగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పేరని వారు ఆరోపించారు అందుకే నేను కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని మంచి పనులకు ఆకర్షితులై మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గోవర్ధన్, నార్సింగి పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి, ఫిషర్ మాన్ మండలాధ్యక్షుడు సుధాకర్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ టెలికాం మెంబెర్ రాజేష్, జహీర్, మాజీ ఎంపిటిసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966