*జననేత్రం న్యూస్ చేగుంటమండలం ప్రతినిధి ఏప్రిల్23*//:బుధవారంఉదయం8,30గంటలసమయంన కమ్మరి మంజుల,45, సంవత్సరాలు,భర్తనాగభూషణం, కులము కమరి,వృత్తి ఆర్ఎంపీ డాక్టర్, నివాసము గాజులరామారంకుత్బుల్లాపూర్ మండల్ మేడ్చల్మల్కాజిగిరి జిల్లా, తన కూతురుగ్రామమైన రామారెడ్డి గ్రామము కామారెడ్డి జిల్లా, నుండి తన టీవీఎస్ జూపిటర్ గలదానిపై రామ్ రెడ్డి గ్రామం నుండిగాజులరామారం వెళుతుండగా మార్గమధ్యలో ఉదయం 10:30 గంటల సమయంలో చేగుంట గ్రామ శివారులోని సబ్ స్టేషన్ వద్ద ఎన్ హెచ్ 44 రోడ్డు పైన ఒక లారీ, ఆగి ఉండడంతో, లారీ డ్రైవర్ దానికి ఎలాంటి ఇండికేషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా లారీని రోడ్డు మీద ఆపగా కమ్మరి మంజుల తన వాహనము ముందు ఉండడంతో సడన్ బ్రేక్ వేయగా కంట్రోల్ కాక లారీకి ఢీకొంది, తనకు బలంగా తలగడంతో పాటు కుడి కాలుకు బలమైన రక్త గాయాలు, అయాయి, అక్కడికక్కడే మరణించారు, మృతురాలు కూతురైన కమ్మరి శృతిలయ ఫిర్యాదు మేరకు చేగుంట సబ్ ఇన్స్పెక్టర్, జి చైతన్య కుమార్ రెడ్డికి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
C.E.O
Cell – 9866017966