*జననేత్రం న్యూస్ ఏప్రిల్ 25నిర్మల్ జిల్లా ప్రతినిధి*//:సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిప్రారంభించారు.కనీస మద్దతు ధర 3371/- ఉందని, రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు మండలంలో చించోలి బి, బోరిగాం, స్వర్ణ, మలక్ చించోలి, బీరవెల్లి గ్రామాల్లో కొత్తగా జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నరేష్, రాంశంకర్ రెడ్డి, ముత్యంరెడ్డి, విలాస్,రాజేందర్ రెడ్డి, సాహెబ్ రావ్, ఎల్లయ్య, సాగర్ రెడ్డి, గంగారెడ్డి, చెన్న రాజేశ్వర్, నిమ్మల శ్రీనివాస్, ప్రశాంత్, నానయ్య పటేల్, భోజన్న, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి , నారాయణ, ఇప్ప భూమారెడ్డి, పోతన్న, తిరుమల చారి, ఈర్ల విజయ్, దయాకర్ రెడ్డి, చైర్మన్ మాణిక్ రెడ్డి, పతాని నర్సయ్య, తోట భోజన్న,మోహన్, అంబాజీ, రతన్, రంజిత్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966