*జననేత్రం.న్యూస.చెగుంతమండల్ ప్రతినిధి 29*//: కర్నలపల్లి గ్రామంలో NREGS.నిధుల ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల సిసి రోడ్ల పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభత్వం చేసిన *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి* .. మరియు వారితోపాటు *చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్* మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది….
C.E.O
Cell – 9866017966