*జననేత్రం న్యూస్ ప్రతినిధి మే02*//: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం మైదుకూరు రోడ్ మంచినీటి చలివేంద్రం వద్ద మధ్యాహ్నం SKB బ్రాయిలర్ చికెన్ సెంటర్ మౌలాలి సహకారంతో 04, వసారి మజ్జిగ వితరణ కార్యక్రమం వాసవి మెడికల్స్ స్టోర్ యజమాని మేడ రాము, ముచ్చర్ల ప్రవీణ్ చేతుల మీదుగా పలువురికి మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఇప్పటికి ఒక నెలరోజులపాటు చలివేంద్రాలా వద్ద మంచినీరు, 4,వసారి మజ్జిగ వితరణకు సహకరిస్తున్నటువంటి మౌలాలి కి ప్రత్యేక మా ధన్యవాదాలు
C.E.O
Cell – 9866017966