*జననేత్రం న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి మే02*//:మెదక్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామంలో తెలంగాణ సంస్కృతిక సారద కళాకారుల చేత ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బండ్లు నడపాలని గంజాయి ట్రక్స్ కు యువత బానిస కావద్దు అని పరిసరాల పరిశు భ్రత పాటించి ఆరోగ్యం గా ఉండాలని ప్రభుత్వం సంక్షేమ పథకాలు వినియోగించు కోవాలని సంస్కృతి శారద కళాకారులు మాటా పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు కళా ప్రదర్శన లో పాల్గొన్న కళాకారులు టీమ్ కోఆర్డినేటర్ శివొల కృష్ణ ఆస రామారావు బిట్ల ఎల్లయ్య జినుక దేవదాస్ కుమ్మరి నర్సయ్య ఏల సిద్ధులు తుమ్మల ఎల్లయ్య సంబురం శేఖర్ టేక్మాల్ విజయలక్ష్మి కరంగుల మాధవి ఈ కళా ప్రదర్శనలో పాల్గొన్న గ్రామస్తులు తదితరు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966