*జననేత్రం న్యూస్ మెదక్ జిల్లా చేగుంటమండలం ప్రతినిధి మే04*//:చిన శంకరంపేట్ మండల్ శాలిపేట గ్రామానికి చెందిన.మాలే హర్షిత్.(8) తల్లిదండ్రులతో కలిసి మేనమామ పెళ్లి వేడుకలకు ఆరు రోజుల ముందు ఇబ్రహీంపూర్ కు వచ్చారు పెళ్లి వేడుకలు మూడు రోజుల క్రితం మూగయ్యగా మేనమామ ఇంట్లో ఉన్నాడు ఇవల్ల ఉదయం ఇంటిదగ్గర సి సి రోడ్డు మీద హార్వెస్టర్ రివర్స్ తీస్తున్న క్రమంలో వెనుక ఉన్న హర్షిత్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు
C.E.O
Cell – 9866017966