*జననేత్రం న్యూస్ మెదక్ జిల్లా ప్రతినిధి మే07*//: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజయనేయులు గౌడ్ మరియు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు అబ్జర్వర్స్ రాష్ట ఫిషరిష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఉట్ల వరప్రసాద్ గార్లు పాల్గొన్నారు* వారు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నుండి పై స్థాయి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది వచ్చే స్థానిక ఎన్నికల లో కాంగ్రెస్ నాయకులు విజయం సాధించలని కార్యకర్తలు బలంగా వుండాలని చెప్పడం జరిగింది ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చేసిన ప్రతి పనిని బలంగా ఇంటింటికి తిరిగి చెప్పుకోవాలన్నారు, కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ చేగుంట మరియు నర్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ, ఉపాధ్యక్షులు, ప్రతి గ్రామ అద్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ హోదా ఉన్న నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966