*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమే08*//:వ్యవసాయశాఖ మంత్రి *శ్రీ తుమ్మల నాగేశ్వరరావు*కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం..విద్య,వైద్యానికిప్రత్యేకంగానిధులుకేటాయించాము..పది సంవత్సరాలు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి 5,950 కోట్లు రూపాయలు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలో రూపాయలు 11,482 కోట్లు ఖర్చు చేసింది…
ప్రభుత్వ మెడికల్ కళాశాల ద్వారా పేదలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయి..
గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన రాజీవ్ ఆరోగ్య శ్రీ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తున్నాము:- ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్కఈ కార్యక్రమంలో సహచర మంత్రులు దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966