న్యాచురల్ స్టార్ నానికి తెలుగునాట ప్రత్యేకమైన క్రేజ్. పక్కింటి కుర్రాడిలా ఉండే ఉండే నాని .. కామెడీ ఎంటర్టైనర్స్ తో యువతకి యువతకి, కుటుంబ ప్రేక్షకులకు ఎంతో. మినిమమ్ గ్యారెంటీ హీరోగా నానికి. నటనలో, కథలలో సహజత్వం ఉంటుంది కాబట్టే కాబట్టే .. న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. అలాంటి నాని కొంతకాలంగా రూట్ మార్చి మార్చి, వరుస మాస్ సినిమాలు. దసరా, సరిపోదా సరిపోదా, హిట్ -3 సినిమాలు తన ఇమేజ్ కి భిన్నంగా చేసినవే. ముఖ్యంగా ముఖ్యంగా -3 ఎంతో వయలెంట్ గా. ఇక నాని నాని చేస్తున్న నెక్స్ట్ మూవీ 'పారడైజ్' కూడా వయలెంట్ వయలెంట్. నాని తన రూట్ ని ని మార్చేయడంతో .. ఆ స్థానాన్ని భర్తీ చేసే చేసే ఎవరనే చర్చ చర్చ. దానికి సమాధానంగా శ్రీవిష్ణు పేరు ప్రముఖంగా.
విభిన్న చిత్రాలతో శ్రీవిష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు. ముఖ్యంగా ఇటీవల చేస్తున్న చేస్తున్న కామెడీ శ్రీవిష్ణుకి మంచి పేరు. సామజవరగమన, సింగిల్ వంటి వంటి సినిమాలతో .. అటు అటు కి కి, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్. కరెక్ట్ గా ప్లాన్ ప్లాన్ చేసుకుంటే నాని ప్లేస్ ని శ్రీవిష్ణు భర్తీ చేసే ఛాన్స్.
ఇప్పుడు అందరూ యాక్షన్ సినిమాలు. సరదాగా నవ్వుకునే ఎంటర్టైనర్స్ బాగా. ఒకప్పుడు నాని అలాంటి ఎంటర్టైనర్స్ తో పలు విజయాలు. మధ్యలో విభిన్న సినిమాలు చేసినా .. అవి అవి కూడా ఆడియన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూసుకునే. కానీ ఇప్పుడు నాని పూర్తిగా యాక్షన్ బాట. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని .. యూత్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో పాటు పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టులు కూడా చేస్తే ..
శ్రీవిష్ణు పక్కింటి కుర్రాడిలాగా. నటనతో సహజత్వం. కామెడీ టైమింగ్ కూడా. తనకు సెట్ అయ్యే ఎంటర్టైనింగ్ ఎంటర్టైనింగ్ సినిమాలను చేస్తే .. శ్రీవిష్ణు ఖచ్చితంగా నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు అనడంలో సందేహం.
C.E.O
Cell – 9866017966