*జననేత్రం న్యూస్ స్టేట్ బ్యూరో అంధ్రప్రదేశ్ మే14*//: గుంటూరు ఏసీ కాలేజీ సభా మందిరంలో జనసేన పక్షాన క్రైస్తవ ధర్మ విశ్వాసులు ప్రార్ధనలు చేయడం జరిగింది.!
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పెద్దపూడి విజయ్ కుమార్ మరియు గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు మరియు మాదిగ కార్పోరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్టర్ శ్రీ బేతపూడి విజయ్ శేఖర్ మరియు టూరిజం శాఖ డైరెక్టర్ శ్రీ గౌతమ్ ఆధ్వర్యంలో క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ అడపా మాణిక్యరావు మరియు పత్తిపాడు నియోజకవర్గ పి.ఓ.సి శ్రీ కొర్రపాటి నాగేశ్వరావు మరియు గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు మరియు నగర కమిటీ సభ్యులు వార్డు అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు మరియు వీర మహిళలు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
C.E.O
Cell – 9866017966