*జననేత్రం న్యూస్ మహబూబాబాద్ జిల్లా బ్యూరోమే18*//:చిన్నగూడురు మండలంలో దళిత కుటుంబాని చెందిన దుంపల శ్రీనివాస్, ఇంటి గోడ నిర్మాణాన్ని చిన్నగూడురు పోలిస్, అక్రమంగా నేల మట్టం చేయడమే కాకుండా, పోలిసులు శ్రీనివాస్ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయడం పట్ల ANN, న్యూస్ చానల్ ప్రచారం చేయడంతో స్పందించిన బహుజన మేధావి డాక్టర్ వివేక్, పోన్ ద్వారా స్థానిక ఎస్సై తో మాట్లాడిన వివేక్ …బాధిత శ్రీనివాస్ కు న్యాయం జరిగే విధంగా రేపు వివేక్ టీం, చిన్నాగూడూరు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని తదుపరి చర్యలకు ముందుకు వెళ్తామని బాధితుడు శ్రీనివాస్ కి భరోసా కల్పించాడు సివిల్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు…. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ వివేక్ అనే వ్యక్తి ఉంటాడని తెలిపారు..
C.E.O
Cell – 9866017966